నిర్గమ 26:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 ప్రతి చట్రం పొడవు పది మూరలు, వెడల్పు ఒకటిన్నర మూర ఉండాలి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 పలక పొడుగు పది మూరలు పలక వెడల్పు మూరెడునర యుండవలెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 పలక పొడవు పది మూరలు, వెడల్పు మూరెడున్నర ఉండాలి. Viz kapitolaపవిత్ర బైబిల్16 చట్రాలు 15 అంగుళాల పొడవు, 27 అంగుళాల వెడల్పు ఉండాలి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 ప్రతి చట్రం పొడవు పది మూరలు, వెడల్పు ఒకటిన్నర మూర ఉండాలి. Viz kapitola |