నిర్గమ 26:15 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 “సమావేశ గుడారానికి తుమ్మకర్రతో నిలువు పలకలు తయారుచేయాలి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 మరియు మందిరమునకు తుమ్మకఱ్ఱతో నిలువు పలకలు చేయవలెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 మందిరానికి తుమ్మ చెక్కతో నిలువు పలకలు చెయ్యాలి. Viz kapitolaపవిత్ర బైబిల్15 “పవిత్ర గుడారం చట్రానికి ఉపయోగించే పలకలను తుమ్మకర్రతో చెయ్యాలి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 “సమావేశ గుడారానికి తుమ్మకర్రతో నిలువు పలకలు తయారుచేయాలి. Viz kapitola |