నిర్గమ 25:38 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం38 దాని వత్తులు కత్తిరించే కత్తెరలు, పళ్ళాలను స్వచ్ఛమైన బంగారంతో చేయాలి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)38 దాని కత్తెర దాని కత్తెరచిప్పయు మేలిమి బంగారుతో చేయవలెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201938 దాని పట్టుకారును, పటకారు పళ్ళేన్ని మేలిమి బంగారంతో చెయ్యాలి. Viz kapitolaపవిత్ర బైబిల్38 ప్రమిదలు, దీపపు వత్తులను తిప్పే పిడి చేసేందుకు స్వచ్ఛమైన బంగారం ఉపయోగించు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం38 దాని వత్తులు కత్తిరించే కత్తెరలు, పళ్ళాలను స్వచ్ఛమైన బంగారంతో చేయాలి. Viz kapitola |