Online Bible

- Reklamy -




నిర్గమ 23:14 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 “సంవత్సరానికి మూడుసార్లు మీరు నాకు పండుగ జరపాలి.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 సంవత్సరమునకు మూడుమారులు నాకు పండుగ ఆచరింపవలెను.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 సంవత్సరంలో మూడుసార్లు నాకు ఉత్సవం జరిగించాలి.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

14 “ప్రతి సంవత్సరం మూడు ప్రత్యేక పండుగలు మీకు ఉంటాయి. ఈ పండుగల రోజుల్లో మీరు నన్ను ఆరాధించటానికి నా ప్రత్యేక స్థలానికి రావాలి.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 “సంవత్సరానికి మూడుసార్లు మీరు నాకు పండుగ జరపాలి.

Viz kapitola kopírovat




నిర్గమ 23:14

Následuj nás:

Reklamy


Reklamy