Online Bible

- Reklamy -




ఎస్తేరు 4:15 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

15 అప్పుడు ఎస్తేరు మొర్దెకైకు ఈ జవాబు పంపింది:

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

15 అప్పుడు ఎస్తేరు మొర్దకైతో మరల ఇట్లనెను.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

15 అప్పుడు ఎస్తేరు మొర్దెకైకి ఇలా చెప్పి పంపింది.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

15-16 అప్పుడు ఎస్తేరు మొర్దెకైకి ఈ క్రింది సమాధానం పంపింది: “మొర్దెకై! పోయి షూషను నగరంలోని యూదులందర్నీ కూడగట్టు, నా కోసం ఉపవాసం ఉండండి. నేను మూడు రాత్రులూ, పగళ్లూ అన్నపానాలు విసర్జిస్తాను. నేను నీలాగే ఉపవాసముంటాను. అలాగే, నా పరిచారికలు కూడా ఉపవాసం ఉంటారు. మా ఉపవాస దినాలు ముగిశాక, నేను మహారాజు సన్నిధికి వెళ్తాను, ఆయన నన్ను పిలువనంపక పోయినా సరే, వెళ్తాను. పిలుపు రాకుండా మహారాజు సమక్షానికి వెళ్లడం చట్టవిరుద్ధమని నాకు తెలుసు. అయినా సరే, నేను వెళ్తాను. నేను చనిపోతే చనిపోతాను.”

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

15 అప్పుడు ఎస్తేరు మొర్దెకైకు ఈ జవాబు పంపింది:

Viz kapitola kopírovat




ఎస్తేరు 4:15

Následuj nás:

Reklamy


Reklamy