Online Bible

- Reklamy -




ప్రసంగి 8:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 జ్ఞానులకు ఎవరు సాటి? విషయాలను ఎవరు వివరించగలరు? ఒకని జ్ఞానం వాని ముఖాన్ని ప్రకాశవంతం చేస్తుంది దాని కఠిన రూపాన్ని మారుస్తుంది.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 జ్ఞానులతో సములైనవారెవరు? జరుగువాటి భావమును ఎరిగినవారెవరు? మనుష్యుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సు నిచ్చును, దానివలన వారి మోటుతనము మార్చబడును.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 జ్ఞానులంటే ఎవరు? జీవితంలో జరిగేవి ఏమిటి, ఎలా అనే విషయాలు ఎరిగినవారు. మనుషుల జ్ఞానం వారి ముఖానికి తేజస్సు నిస్తుంది. దాని వలన వారి కఠినత్వం మారుతుంది.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

1 ఆయా విషయాలను ఒక జ్ఞాని అర్థం చేసుకుని, వివరించి చెప్పగలిగినట్లు మరొకరెవరూ చెయ్యలేరు. అతని జ్ఞానం అతనికి ఆనందాన్నిస్తుంది. జ్ఞానంవల్ల ముఖంలో విచారం తొలగి, ఆనందం చోటు చేసుకుంటుంది.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 జ్ఞానులకు ఎవరు సాటి? విషయాలను ఎవరు వివరించగలరు? ఒకని జ్ఞానం వాని ముఖాన్ని ప్రకాశవంతం చేస్తుంది దాని కఠిన రూపాన్ని మారుస్తుంది.

Viz kapitola kopírovat




ప్రసంగి 8:1

Následuj nás:

Reklamy


Reklamy