ప్రసంగి 10:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 అదేమిటంటే మూర్ఖులను ఉన్నత పదవులలో, సమర్థులను దిగువ స్థాయిలో ఉంచడమే. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 ఏమనగా బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగములలో ఉంచబడుటయు ఘనులు క్రింద కూర్చుండుటయు Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 ఏమంటే మూర్ఖులను పెద్ద పదవుల్లో, గొప్పవారిని వారి కింద నియమించడం. Viz kapitolaపవిత్ర బైబిల్6 అవివేకులకు ముఖ్యమైన పదవులు, జ్ఞాన సంపన్నులకు అప్రధానమైన పదవులు కట్టబెడతారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 అదేమిటంటే మూర్ఖులను ఉన్నత పదవులలో, సమర్థులను దిగువ స్థాయిలో ఉంచడమే. Viz kapitola |