ప్రసంగి 1:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 సూర్యుని క్రింద మనుష్యులు కష్టించి పని చేయడం వలన వారికి కలిగే లాభం ఏమిటి? Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 సూర్యునిక్రింద నరులు పడుచుండు పాటు అంతటివలన వారికి కలుగుచున్న లాభ మేమి? Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 సూర్యుని కింద మానవులు పడే కష్టం వలన వారికేం లాభం? Viz kapitolaపవిత్ర బైబిల్3 ఈ జీవితంలో తాము చేసే కాయ కష్టమంతటికీ మనుష్యులు లాభం ఏమైనా పొందుతున్నారా? (లేదు!) Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 సూర్యుని క్రింద మనుష్యులు కష్టించి పని చేయడం వలన వారికి కలిగే లాభం ఏమిటి? Viz kapitola |