ద్వితీ 5:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 మీ పొరుగువారికి వ్యతిరేకంగా అబద్ధసాక్ష్యం చెప్పకూడదు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 నీ పొరుగువానిమీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 మీ సాటి మనిషికి వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. Viz kapitolaపవిత్ర బైబిల్20 “మరో వ్యక్తి చేసిన దాన్నిగూర్చి అబద్ధసాక్ష్యము చెప్పకు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 మీ పొరుగువారికి వ్యతిరేకంగా అబద్ధసాక్ష్యం చెప్పకూడదు. Viz kapitola |