Online Bible

- Reklamy -




ద్వితీ 33:25 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

25 నీ ద్వారపు గడియలు ఇనుపవి, ఇత్తడివి నీ బలం నీ రోజులకు సమానంగా ఉంటుంది.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

25 నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియునై యుండును. నీవు బ్రదుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

25 నీ కమ్ములు ఇనుపవీ, కంచువీ. నువ్వు బతికిన కాలమంతా నీకు భద్రతే.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

25 నీ తాళాలు యినుపవి, యిత్తడిని, నీ బలం జీవితం అంతా ఉంటుంది.”

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

25 నీ ద్వారపు గడియలు ఇనుపవి, ఇత్తడివి నీ బలం నీ రోజులకు సమానంగా ఉంటుంది.

Viz kapitola kopírovat




ద్వితీ 33:25

Následuj nás:

Reklamy


Reklamy