ద్వితీ 32:48 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం48 అదే రోజు యెహోవా మోషేతో మాట్లాడుతూ, Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)48-49 ఆ దినమున యెహోవా మోషేతో ఇట్లనెను– యెరికో యెదుటనున్న మోయాబుదేశమందలి అబారీమను ఈ పర్వతము, అనగా నెబోకొండ యెక్కి నేను ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న కనాను దేశమును చూచి Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201948 అదే రోజు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు, యెరికో ఎదుట ఉన్న మోయాబు దేశంలోని అబారీం అనే ఈ పర్వతం, Viz kapitolaపవిత్ర బైబిల్48 ఈ రోజే మోషేతో యెహోవా మాట్లాడాడు. యెహోవా ఇలా చెప్పాడు, Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం48 అదే రోజు యెహోవా మోషేతో మాట్లాడుతూ, Viz kapitola |