ద్వితీ 32:28 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం28 వారు ఆలోచనలేని జనులు, వారిలో వివేచన లేదు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)28 వారు ఆలోచనలేని జనమువారిలో వివేచనలేదు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201928 ఇశ్రాయేలు తెలివిలేని ప్రజ. వాళ్ళలో వివేకమే లేదు. Viz kapitolaపవిత్ర బైబిల్28 “వారు తెలివిలేని రాజ్యం, వారికి అవగాహన లేదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం28 వారు ఆలోచనలేని జనులు, వారిలో వివేచన లేదు. Viz kapitola |