Online Bible

- Reklamy -




ద్వితీ 3:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 అయితే మన కోసం పశువులన్నిటిని, వారి పట్టణాల నుండి సొమ్మును దోచుకున్నాము.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 వారి పశువులనన్నిటిని ఆ పురముల సొమ్మును దోపిడిగా తీసి కొంటిమి.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 వారి పశువులనూ ఆ పట్టణాల ఆస్తినీ దోచుకున్నాం.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

7 అయితే ఆ పట్టణాల్లోని పశువులన్నింటినీ, విలువైన వస్తువులను మనకోసం ఉంచుకొన్నాము.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 అయితే మన కోసం పశువులన్నిటిని, వారి పట్టణాల నుండి సొమ్మును దోచుకున్నాము.

Viz kapitola kopírovat




ద్వితీ 3:7

Následuj nás:

Reklamy


Reklamy