ద్వితీ 23:2 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 అక్రమ సంతానమైన వ్యక్తి గాని అతని సంతతివారు గాని పదవ తరాల వరకు కూడా యెహోవా సమాజంలో ప్రవేశించకూడదు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 వానికి పదియవ తరమువాడైనను యెహోవా సమాజములో చేరకూడదు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 అతని పదవ తరం వరకూ ఎవరూ యెహోవా సమాజంలో చేరకూడదు. Viz kapitolaపవిత్ర బైబిల్2 లేక వివాహం కాని తల్లిదండ్రులకు పుట్టినవాడు. ఇతని సంతతిలో ఏ వ్యక్తీ యెహోవా ప్రజల్లో భాగంగా ఉండకూడదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 అక్రమ సంతానమైన వ్యక్తి గాని అతని సంతతివారు గాని పదవ తరాల వరకు కూడా యెహోవా సమాజంలో ప్రవేశించకూడదు. Viz kapitola |