ద్వితీ 19:19 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 వాడు తలపెట్టిన కీడు వాడి మీదకే రావాలి, ఆ విధంగా న్యాయమైన తీర్పు చెప్పి మీ మధ్య నుండి దుర్మార్గాన్ని తొలగించాలి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 అట్లు మీ మధ్యనుండి ఆ చెడుతనమును పరిహరించుదురు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 ఆ విధంగా మీ మధ్యనుంచి చెడుతనాన్ని తొలగిస్తారు. Viz kapitolaపవిత్ర బైబిల్19 మీరు అతణ్ణి శిక్షించాలి. అవతలి వ్యక్తికి ఇతడు ఏమి చేయాలను కొన్నాడో దానినే ఇతనికి మీరు చేయాలి. ఈ విధంగా మీ మధ్యలో ఏలాంటి కీడులేకుండా మీరు చేయాలి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 వాడు తలపెట్టిన కీడు వాడి మీదకే రావాలి, ఆ విధంగా న్యాయమైన తీర్పు చెప్పి మీ మధ్య నుండి దుర్మార్గాన్ని తొలగించాలి. Viz kapitola |