ద్వితీ 18:13 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 మీ దేవుడైన యెహోవా దృష్టిలో మీరు నిందారహితులై ఉండాలి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 నీవు నీ దేవుడైన యెహోవాయొద్ద యథార్థపరుడవై యుండవలెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 మీరు మీ యెహోవా దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలి. Viz kapitolaపవిత్ర బైబిల్13 మీ దేవుడైన యెహోవాకు మీరు నమ్మకంగా ఉండాలి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 మీ దేవుడైన యెహోవా దృష్టిలో మీరు నిందారహితులై ఉండాలి. Viz kapitola |