ద్వితీ 14:9 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 నీటిలో నివసించే జీవులన్నిటిలో రెక్కలు పొలుసులు గలవాటిని మీరు తినవచ్చు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 నీట నివసించువాటన్నిటిలో మీరు వేటిని తినవచ్చు ననగా, రెక్కలు పొలుసులుగలవాటినన్నిటిని తినవచ్చును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 నీటిలో నివసించే వాటిలో రెక్కలు, పొలుసులు గలవాటినన్నిటినీ తినవచ్చు. Viz kapitolaపవిత్ర బైబిల్9 “రెక్కలు, పొలుసులు ఉన్న ఎలాంటి చేపనైనా తినవచ్చు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 నీటిలో నివసించే జీవులన్నిటిలో రెక్కలు పొలుసులు గలవాటిని మీరు తినవచ్చు. Viz kapitola |