ద్వితీ 14:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 చీలిన డెక్కలు ఉండి నెమరువేసే ఏ జంతువునైనా మీరు తినవచ్చు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 జంతువులలో రెండు డెక్కలు గలదై నెమరువేయు జంతువును తినవచ్చును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 జంతువుల్లో రెండు డెక్కలు ఉండి నెమరు వేసే వాటిని తినవచ్చు. Viz kapitolaపవిత్ర బైబిల్6 గిట్టలు రెండుగా చీలి ఉండి, నెమరు వేసే ఏ జంతువునైనామీరు తినచ్చును. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 చీలిన డెక్కలు ఉండి నెమరువేసే ఏ జంతువునైనా మీరు తినవచ్చు. Viz kapitola |