ద్వితీ 14:19 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 ఎగిరే పురుగులన్నీ మీకు అపవిత్రమైనవి; మీరు వాటిని తినకూడదు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 ఎగిరే ప్రతి పురుగూ మీకు నిషిద్ధం. వాటిని తినకూడదు. Viz kapitolaపవిత్ర బైబిల్19 “రెక్కలుగల అపవిత్ర పురుగులను దేనినీ తినవద్దు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 ఎగిరే పురుగులన్నీ మీకు అపవిత్రమైనవి; మీరు వాటిని తినకూడదు. Viz kapitola |