Online Bible

- Reklamy -




ద్వితీ 14:12 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 కాని మీరు తినకూడనివి ఇవే: గ్రద్ద, రాబందు, నల్ల రాబందు,

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 మీరు తినరాని పక్షులు ఏవంటే, పక్షిరాజు, రాబందు, గద్ద.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

12-18 ఆయితే మీరు తినకూడని పక్షులు ఏవంటే: పక్షిరాజు, ఏ రకమైన రాబందు, క్రౌంచు పక్షి, పిల్లిగద్ద, కాకులు, నిప్పుకోళ్లు, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, పైడికంటె, ఏ విధమైన గుడ్లగూబ, హంస, గూడ బాతు, తెల్లబందు, చెరువుకాకి, చీకు బాతు, సారస పక్షి, సంకుబుడి కొంగ, ఏ విధమైన కొంగ, కుకుడు గువ్వ, గబ్బిలము.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 కాని మీరు తినకూడనివి ఇవే: గ్రద్ద, రాబందు, నల్ల రాబందు,

Viz kapitola kopírovat




ద్వితీ 14:12

Následuj nás:

Reklamy


Reklamy