Online Bible

- Reklamy -




దానియేలు 5:24 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

24 కాబట్టి ఆయన వ్రాత వ్రాయడానికి ఆ చేతిని పంపారు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

24 కావున ఆయన యెదుటనుండి ఈ యరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను; వ్రాసిన శాసనమేదనగా, మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

24 అందువల్ల ఆ దేవుని సన్నిధి నుండి ఈ చెయ్యి వచ్చి ఈ విధంగా రాసింది. రాసిన విషయం ఏమిటంటే, ‘మెనే మెనే టెకేల్‌ ఉఫార్సీన్‌.’

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

24 ఆ కారణం వల్ల, దేవుడు గోడమీద వ్రాసే హస్తాన్ని పంపించాడు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

24 కాబట్టి ఆయన వ్రాత వ్రాయడానికి ఆ చేతిని పంపారు.

Viz kapitola kopírovat




దానియేలు 5:24

Následuj nás:

Reklamy


Reklamy