ఆమోసు 7:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 కాబట్టి యెహోవా జాలిపడ్డారు. “ఇది జరగదు” అని యెహోవా అన్నారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 యెహోవా పశ్చాత్తాపపడి–అది జరుగదని సెలవిచ్చెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 దీని గురించి యెహోవా మనస్సు మార్చుకుని “అది జరగదు” అన్నాడు. Viz kapitolaపవిత్ర బైబిల్3 అప్పుడు యెహోవా ఈ విషయంలో తన మనస్సు మార్చుకొని “అది జరగదు” అని అన్నాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 కాబట్టి యెహోవా జాలిపడ్డారు. “ఇది జరగదు” అని యెహోవా అన్నారు. Viz kapitola |