ఆమోసు 3:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 పరస్పర సమ్మతి లేకుండా ఇద్దరూ కలిసి నడుస్తారా? Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3-4 సమ్మతింపకుండ ఇద్దరు కూడి నడుతురా? ఎర దొరకక సింహము అడవిలో గర్జించునా? ఏమియు పట్టుకొనకుండనే కొదమసింహము గుహలోనుండి బొబ్బ పెట్టునా? Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 సమ్మతించకుండా ఇద్దరు కలిసి నడుస్తారా? ఏమీ దొరకకుండానే సింహం అడవిలో గర్జిస్తుందా? Viz kapitolaపవిత్ర బైబిల్3 అంగీకారం లేకుండా ఇద్దరు వ్యక్తులు కలిసి నడవలేరు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 పరస్పర సమ్మతి లేకుండా ఇద్దరూ కలిసి నడుస్తారా? Viz kapitola |