అపొస్తలుల 3:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 మీ కోసం నియమించిన క్రీస్తును అనగా యేసును ఆయన పంపవచ్చు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 మీకొరకు నియమించిన క్రీస్తుయేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారుమనస్సు నొంది తిరుగుడి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 అభిషిక్తుడైన క్రీస్తు యేసును మీ కోసం ఆయన పంపుతాడు. మీ పాపాలు తుడిచి వేస్తాడు. Viz kapitolaపవిత్ర బైబిల్20 మీ కోసం దేవుడు క్రీస్తుగా నియమించిన యేసును పంపుతాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 మీ కోసం నియమించిన క్రీస్తును అనగా యేసును ఆయన పంపవచ్చు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము20 మీ కొరకు నియమించిన క్రీస్తును అనగా యేసును ఆయన పంపవచ్చు. Viz kapitola |