అపొస్తలుల 21:15 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 ఆ తర్వాత, మేము యెరూషలేముకు బయలుదేరాము. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 ఆ దినములైన తరువాత మాకు కావలసిన సామగ్రి తీసికొని యెరూషలేమునకు ఎక్కిపోతిమి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 ఆ రోజులు గడచిన తరువాత మాకు కావలసిన సామగ్రి తీసుకుని యెరూషలేముకు ప్రయాణించాం. Viz kapitolaపవిత్ర బైబిల్15 ఆ తర్వాత అంతా సిద్ధమై యెరూషలేము వెళ్ళాము. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 ఆ తర్వాత, మేము యెరూషలేముకు బయలుదేరాము. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము15 ఆ తర్వాత, మేము యెరూషలేముకు బయలుదేరాం. Viz kapitola |