అపొస్తలుల 19:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 ఈ విధంగా ప్రభువు వాక్యం శక్తితో వ్యాప్తిస్తూ చాలా ప్రాంతాలకు విస్తరించింది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 అంత ప్రభావ సహితంగా ప్రభువు వాక్కు వ్యాపించింది. Viz kapitolaపవిత్ర బైబిల్20 ఈ విధంగా ప్రభువు సందేశం బాగా వ్యాపించింది. దాని ప్రభావం అభివృద్ధి చెందుతూ వచ్చింది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 ఈ విధంగా ప్రభువు వాక్యం శక్తితో వ్యాప్తిస్తూ చాలా ప్రాంతాలకు విస్తరించింది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము20 ఈ విధంగా ప్రభువు వాక్యం శక్తితో వ్యాప్తిస్తూ చాలా ప్రాంతాలకు విస్తరించింది. Viz kapitola |