అపొస్తలుల 14:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 అక్కడ సువార్త బోధించుటను కొనసాగించారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7-8 లుస్త్రలో బలహీన పాదములుగల యొకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై యెన్నడును నడువలేక కూర్చుండియుండువాడు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 లుస్త్రలో కాళ్ళు చచ్చుబడిన ఒకడున్నాడు. Viz kapitolaపవిత్ర బైబిల్7 ఆయా ప్రాంతాల్లో వాళ్ళు దేవుని సువార్తను ప్రకటించటం కొనసాగించారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 అక్కడ సువార్త బోధించుటను కొనసాగించారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము7 అక్కడ సువార్త బోధించుటను కొనసాగించారు. Viz kapitola |