అపొస్తలుల 1:23 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 కాబట్టి వారు యూస్తు, బర్సబ్బా అని పిలువబడే యోసేపు మత్తీయా అనే ఇద్దరి పేర్లు సూచించారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 అప్పుడు వారు యూస్తు అను మారుపేరుగల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తీయ అను ఇద్దరిని నిలువబెట్టి Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 అప్పుడు వారు యూస్తు, బర్సబ్బా అనే మారు పేర్లున్న యోసేపునూ, మత్తీయనూ నిలబెట్టి, Viz kapitolaపవిత్ర బైబిల్23 వాళ్ళు ఇద్దరి పేర్లను సూచించారు. బర్సబ్బా అని పిలువబడే యోసేపు పేరు, ఇతన్నే యూస్తు అని కూడా అంటారు, మత్తీయ పేరు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 కాబట్టి వారు యూస్తు, బర్సబ్బా అని పిలువబడే యోసేపు మత్తీయా అనే ఇద్దరి పేర్లు సూచించారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము23 కనుక వారు యూస్తు, బర్సబ్బా అని పిలువబడే యోసేపు మరియు మత్తీయా అనే ఇద్దరి పేర్లు నిర్దేశించారు. Viz kapitola |