2 తిమోతికి 4:19 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 అకుల ప్రిస్కిల్లకు, ఒనేసిఫోరు ఇంటి వారందరికి నా వందనాలు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 ప్రిస్కకును అకులకును ఒనేసిఫొరు ఇంటివారికిని నా వందనములు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 ప్రిస్కకూ అకులకూ ఒనేసిఫోరు కుటుంబానికీ నా అభివందనాలు. Viz kapitolaపవిత్ర బైబిల్19 ప్రిస్కిల్లను, అకులను, ఒనేసిఫోరు కుటుంబం వాళ్ళకు నా వందనాలు చెప్పు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 అకుల ప్రిస్కిల్లకు, ఒనేసిఫోరు ఇంటి వారందరికి నా వందనాలు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము19 ప్రిస్కిల్లకు, అకులకు, ఒనేసిఫోరు ఇంటి వారందరికి నా వందనాలు. Viz kapitola |