Online Bible

- Reklamy -




2 తిమోతికి 4:15 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

15 అతడు మన బోధను ఎంతగానో వ్యతిరేకించాడు కాబట్టి నీవు కూడా అతని విషయంలో జాగ్రత్తగా ఉండు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

15 అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము, అతడు మా మాటలను బహుగా ఎదిరించెను.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

15 అతని విషయంలో నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే అతడు మా బోధను తీవ్రంగా ఎదిరించాడు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

15 అతడు మన సందేశాన్ని చాలా తీవ్రంగా విమర్శిస్తాడు కనుక, అతని విషయంలో నీవు కూడా జాగ్రత్తగా ఉండు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

15 అతడు మన బోధను ఎంతగానో వ్యతిరేకించాడు కాబట్టి నీవు కూడా అతని విషయంలో జాగ్రత్తగా ఉండు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

15 అతడు మన బోధను ఎంతగానో వ్యతిరేకించాడు కనుక నీవు కూడా అతని విషయంలో జాగ్రత్తగా ఉండు.

Viz kapitola kopírovat




2 తిమోతికి 4:15

Následuj nás:

Reklamy


Reklamy