Online Bible

- Reklamy -




2 థెస్సలొనీకయులకు 1:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 తండ్రియైన దేవునికి యేసు క్రీస్తు ప్రభువుకు చెందిన థెస్సలొనీకయ సంఘానికి, పౌలు, సీల, తిమోతి అనే మేము వ్రాయునది:

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 మన తండ్రియైన దేవునియందును ప్రభువైన యేసు క్రీస్తునందును ఉన్న థెస్సలొనీకయుల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 మన తండ్రి అయిన దేవునిలో ప్రభువైన యేసు క్రీస్తులో ఉన్న తెస్సలోనిక సంఘానికి పౌలూ, సిల్వానూ, తిమోతీ రాస్తున్న సంగతులు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

1 పౌలు, సిల్వాను మరియు తిమోతిల నుండి మన తండ్రియైన దేవునికి మరియు యేసు క్రీస్తు ప్రభువుకు చెందిన థెస్సలొనీకయుల సంఘానికి:

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 తండ్రియైన దేవునికి యేసు క్రీస్తు ప్రభువుకు చెందిన థెస్సలొనీకయ సంఘానికి, పౌలు, సీల, తిమోతి అనే మేము వ్రాయునది:

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

1 తండ్రియైన దేవునికి యేసు క్రీస్తు ప్రభువుకు చెందిన థెస్సలొనీకయ సంఘానికి, పౌలు, సిల్వాను, తిమోతి అనే మేము వ్రాయునది:

Viz kapitola kopírovat




2 థెస్సలొనీకయులకు 1:1

Následuj nás:

Reklamy


Reklamy