2 సమూయేలు 20:24 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 అదోనిరాము వెట్టిపనులు చేసేవారిమీద అధికారి; అహీలూదు కుమారుడైన యెహోషాపాతు రాజ్య దస్తావేజుల పర్యవేక్షణ అధికారి; Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 అదోరాము వెట్టిపనులు చేయువారిమీద అధికారియైయుండెను; అహీలూదు కుమారుడగు యెహోషాపాతు రాజ్యపు దస్తావేజులమీద ఉండెను; షెవా లేఖకుడు; సాదోకును అబ్యాతారును యాజకులు; యాయీరీయుడగు ఈరా దావీదునకు సభాముఖ్యుడు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 పన్నువసూలు చేసే పనివారి మీద అదోరాము, Viz kapitolaపవిత్ర బైబిల్24 వెట్టి చాకిరీ వంటి శరీర కష్టం చేసే దండుకు అదోరాము నాయకత్వం వహించాడు. అహీలూదు కుమారుడగు యెహోషాపాతు చరిత్రకారుడుగా నియమితుడయ్యాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 అదోనిరాము వెట్టిపనులు చేసేవారిమీద అధికారి; అహీలూదు కుమారుడైన యెహోషాపాతు రాజ్య దస్తావేజుల పర్యవేక్షణ అధికారి; Viz kapitola |