2 సమూయేలు 14:23 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 అప్పుడు యోవాబు గెషూరు వెళ్లి అబ్షాలోమును యెరూషలేముకు తీసుకువచ్చాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 అబ్షాలోమును యెరూషలేమునకు తోడుకొని వచ్చెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 అబ్షాలోమును యెరూషలేముకు వెంటబెట్టుకుని వచ్చాడు. Viz kapitolaపవిత్ర బైబిల్23 యోవాబు లేచి గెషూరుకు వెళ్లి అబ్షాలోమును యెరూషలేముకు తీసుకొని వచ్చాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 అప్పుడు యోవాబు గెషూరు వెళ్లి అబ్షాలోమును యెరూషలేముకు తీసుకువచ్చాడు. Viz kapitola |