Online Bible

- Reklamy -




2 పేతురు 1:15 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

15 కాబట్టి, నేను చనిపోయిన తర్వాత కూడా మీరు నిత్యం ఈ విషయాలను జ్ఞాపకం ఉంచుకునేలా శ్రద్ధ వహిస్తాను.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

15 నేను మృతిపొందిన తరువాత కూడ మీరు నిత్యము వీటిని జ్ఞాపకముచేసికొనునట్లు జాగ్రత్తచేతును.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

15 నేను చనిపోయిన తరువాత కూడా మీరు వీటిని ఎప్పుడూ గుర్తు చేసుకునేలా శ్రద్ధ తీసుకుంటాను.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

15 నేను వెళ్ళాక కూడా మీరీ విషయాల్ని ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకొనేటట్లు నేను అన్ని విధాలా పాటుపడతాను.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

15 కాబట్టి, నేను చనిపోయిన తర్వాత కూడా మీరు నిత్యం ఈ విషయాలను జ్ఞాపకం ఉంచుకునేలా శ్రద్ధ వహిస్తాను.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

15 కాబట్టి, నేను చనిపోయిన తరువాత కూడా మీరు నిత్యం ఈ విషయాలను జ్ఞాపకం ఉంచుకోడానికి ఆసక్తి కలిగి ఉండండి.

Viz kapitola kopírovat




2 పేతురు 1:15

Následuj nás:

Reklamy


Reklamy