Online Bible

- Reklamy -




2 రాజులు 6:4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 కాబట్టి అతడు వారితో వెళ్లాడు. వారు యొర్దానుకు వెళ్లి చెట్లు నరకడం ప్రారంభించారు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 వారితోకూడ పోయెను; వారు యొర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 కాబట్టి అతడు వాళ్ళతో వెళ్ళాడు. అందరూ యొర్దానుకి వెళ్ళి చెట్లు నరకడం ప్రారంభించారు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

4 అందువల్ల ఎలీషా ప్రవక్తల బృందంతో పాటు వెళ్లాడు. వారు యోర్దాను నది వద్దకు చేరుకుని కొన్ని చెట్లు నరకసాగారు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 కాబట్టి అతడు వారితో వెళ్లాడు. వారు యొర్దానుకు వెళ్లి చెట్లు నరకడం ప్రారంభించారు.

Viz kapitola kopírovat




2 రాజులు 6:4

Následuj nás:

Reklamy


Reklamy