Online Bible

- Reklamy -




2 రాజులు 21:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

20 అతడు తన తండ్రి మనష్షేలా యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

20 అతడు తన తండ్రియైన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడునడత నడిచెను.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

20 అతడు తన తండ్రి మనష్షే నడిచినట్టు యెహోవా దృష్టిలో చెడునడత నడిచాడు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

20 యెహోవా తప్పు అని చెప్పిన పనులు ఆమోను చేశాడు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

20 అతడు తన తండ్రి మనష్షేలా యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు.

Viz kapitola kopírovat




2 రాజులు 21:20

Následuj nás:

Reklamy


Reklamy