2 యోహాను 1:11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 వారిని రమ్మని ఆహ్వానించేవారు వారి చెడుపనులలో భాగం పంచుకొంటారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 అతన్ని పలకరించినవాడు అతని చెడ్డ పనుల్లో పాలిభాగస్తుడే. Viz kapitolaపవిత్ర బైబిల్11 ఎవరైనా అలాంటివాణ్ణి పలుకరిస్తే, ఆ పలుకరించబడినవాడు చేసిన చెడ్డ పనుల్లో అతడు కూడ భాగస్థుడౌతాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 వారిని రమ్మని ఆహ్వానించేవారు వారి చెడుపనులలో భాగం పంచుకొంటారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము11 వారిని రమ్మని ఆహ్వానించేవారు వారి చెడుపనులలో భాగం పంచుకొంటారు. Viz kapitola |