2 కొరింథీ 9:15 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 చెప్పశక్యం కాని ఆయన వరాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 చెప్ప శక్యము కాని ఆయన వరమునుగూర్చి దేవునికి స్తోత్రము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 వర్ణించ శక్యం గాని ఆయన బహుమానానికి దేవునికి ధన్యవాదాలు. Viz kapitolaపవిత్ర బైబిల్15 దేవుడు యిచ్చిన వర్ణనాతీతమైన ఆ కానుకకు మనము ఆయనకు కృతజ్ఞతతో ఉందాము. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 చెప్పశక్యం కాని ఆయన వరాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము15 చెప్పశక్యం కాని ఆయన వరాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు. Viz kapitola |