Online Bible

- Reklamy -




2 కొరింథీ 12:4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 అతడు పరదైసుకు కొనిపోబడ్డాడు, ఎవరూ చెప్పలేని మాటలు విన్నాడు, ఆ మాటలు పలకడానికి ఎవ్వరికి అనుమతి లేదు.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 దేవుడు అతణ్ణి ఆనంద నివాసంలోకి కొనిపోయాడు. అతడక్కడ ఎవరూ పలకడానికి వీలు కాని అతి పవిత్రమైన విషయాలు విన్నాడు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

4 దేవుడు యితణ్ణి పరదైసునకు తీసుకు వెళ్ళాడు. అక్కడ అతడు పవిత్రమయిన విషయాలు విన్నాడు. ఇవి చెప్పటానికి అనుమతి లేదు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 అతడు పరదైసుకు కొనిపోబడ్డాడు, ఎవరూ చెప్పలేని మాటలు విన్నాడు, ఆ మాటలు పలకడానికి ఎవ్వరికి అనుమతి లేదు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

4 పరదైసుకు కొనిపోబడ్డాడు, చెప్పశక్యం కాని మాటలు అతడు విన్నాడు, వాటిని పలకడానికి ఎవ్వరికి అనుమతి లేదు.

Viz kapitola kopírovat




2 కొరింథీ 12:4

Následuj nás:

Reklamy


Reklamy