2 దిన 30:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 యెహోవా హిజ్కియా ప్రార్థన విని ప్రజలను బాగుచేశారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి ప్రజలను బాగుచేశాడు. Viz kapitolaపవిత్ర బైబిల్20 రాజైన హిజ్కియా ప్రార్థన యెహోవా ఆలకించాడు. ఆయన ప్రజలను క్షమించాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 యెహోవా హిజ్కియా ప్రార్థన విని ప్రజలను బాగుచేశారు. Viz kapitola |