1 తిమోతికి 5:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 తన సొంతసుఖాల కోసం జీవించే విధవరాలు జీవించి ఉన్నా మరణించినట్లే. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 సుఖభోగములయందు ప్రవర్తించునది బ్రదుకు చుండియు చచ్చినదైయుండును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 అయితే విలాసాల్లో బతికే వితంతువు బతికి ఉన్నా చచ్చినట్టే. Viz kapitolaపవిత్ర బైబిల్6 కాని భోగాలకొరకు జీవించే వితంతువు జీవిస్తున్నా మరణించినట్లే. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 తన సొంతసుఖాల కోసం జీవించే విధవరాలు జీవించి ఉన్నా మరణించినట్లే. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము6 తన సొంతసుఖాల కొరకు జీవించే విధవరాలు జీవించి ఉన్నా మరణించినట్లే. Viz kapitola |