1 సమూయేలు 2:12 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 ఏలీ కుమారులు చాలా దుర్మార్గులు; వారికి యెహోవా అంటే గౌరవం లేదు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 ఏలీ కుమారులు యెహోవాను ఎరుగనివారై మిక్కిలి దుర్మార్గులైయుండిరి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 ఏలీ కుమారులు యెహోవా మార్గాలు తెలియని దుర్మార్గులు. Viz kapitolaపవిత్ర బైబిల్12 ఏలీ కుమారులు చెడ్డవారు. వారు యెహోవాను లక్ష్యపెట్టలేదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 ఏలీ కుమారులు చాలా దుర్మార్గులు; వారికి యెహోవా అంటే గౌరవం లేదు. Viz kapitola |