1 సమూయేలు 18:9 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 అప్పటినుండి సౌలు దావీదును అసూయతో చూడడం మొదలుపెట్టాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 కాబట్టి నాటనుండి సౌలు దావీదుమీద విషపు చూపు నిలిపెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 అప్పటినుండి సౌలు దావీదుపై కక్ష పెంచుకున్నాడు. Viz kapitolaపవిత్ర బైబిల్9 అప్పటినుండి సౌలు దావీదును ఒక కంట కనిపెడుతూ వచ్చాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 అప్పటినుండి సౌలు దావీదును అసూయతో చూడడం మొదలుపెట్టాడు. Viz kapitola |