1 పేతురు 2:13 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 ప్రభువు కోసం మానవ అధికారులందరికి లోబడి ఉండండి: సార్వభౌమాధికారంలో ఉన్న చక్రవర్తులకు లోబడి ఉండండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువునిమిత్తమై లోబడియుండుడి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 ప్రతి మానవ అధికారానికీ ప్రభువును బట్టి లోబడి ఉండండి. Viz kapitolaపవిత్ర బైబిల్13 మీరు ప్రభువు కోసం అధికారుల పట్ల విధేయతతో ఉండండి. అది సర్వాధికారమున్న చక్రవర్తి కానివ్వండి, Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 ప్రభువు కోసం మానవ అధికారులందరికి లోబడి ఉండండి: సార్వభౌమాధికారంలో ఉన్న చక్రవర్తులకు లోబడి ఉండండి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము13 ప్రభువు కొరకు మానవ అధికారులందరికి లోబడి ఉండండి: సార్వభౌమాధికారంలో ఉన్న చక్రవర్తులకు లోబడి ఉండండి. Viz kapitola |