1 రాజులు 8:49 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం49 అప్పుడు మీ నివాసస్థలమైన పరలోకం నుండి వారి ప్రార్థన, వారి విన్నపం విని, వారి పక్షాన ఉండండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)49 ఆకాశమను నీ నివాసస్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారికార్యమును నిర్వహించి Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201949 నీ నివాసమైన ఆకాశం నుండి నీవు వారి ప్రార్థన విన్నపాలు విని వారి పని జరిగించు. Viz kapitolaపవిత్ర బైబిల్49 దయచేసి పరలోకంలో వున్న నీవు వారి ప్రార్థన ఆలకించు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం49 అప్పుడు మీ నివాసస్థలమైన పరలోకం నుండి వారి ప్రార్థన, వారి విన్నపం విని, వారి పక్షాన ఉండండి. Viz kapitola |