1 రాజులు 6:4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 అతడు మందిర గోడలలో పై భాగంలో ఇరుకైన కిటికీలు చేయించాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 అతడు మందిరమునకు విచిత్రమైన పనితో చేయబడిన అల్లిక కిటికీలను చేయించెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 అతడు మందిరానికి నగిషీ పని చేసిన అల్లిక కిటికీలు చేయించాడు. Viz kapitolaపవిత్ర బైబిల్4 దేవాలయంలో ఇరుకైన కిటికీలు వున్నాయి. ఈ కిటికీలు చూడటానికి బయటి నుండి ఇరుకుగాను, లోపలి వైపు విశాలంగాను వున్నాయి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 అతడు మందిర గోడలలో పై భాగంలో ఇరుకైన కిటికీలు చేయించాడు. Viz kapitola |