1 రాజులు 6:30 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం30 అతడు గర్భాలయం నేల మీద, బయటి గది నేల మీద కూడా బంగారంతో పొదిగించాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)30 మరియు మందిరపు నట్టిల్లు లోపలను వెలుపలను బంగారముతో పొదిగించెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201930 లోపలి, బయట గదుల్లో మందిరం నేలంతా బంగారంతో పొదిగించాడు. Viz kapitolaపవిత్ర బైబిల్30 అతి పరిశుద్ధ స్థలము, దేవాలయ ప్రాంగణ గది నేలలు బంగారు రేకులతో కప్పబడ్డాయి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం30 అతడు గర్భాలయం నేల మీద, బయటి గది నేల మీద కూడా బంగారంతో పొదిగించాడు. Viz kapitola |