1 రాజులు 17:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 కొంతకాలానికి దేశంలో వర్షం లేకపోవడం వలన ఆ వాగు ఎండిపోయింది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 కొంతకాలమైన తరువాత దేశంలో వాన కురవక ఆ వాగు ఎండిపోయింది. Viz kapitolaపవిత్ర బైబిల్7 వర్షాలు పడక పోవటంతో, కొంత కాలానికి వాగు ఎండిపోయింది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 కొంతకాలానికి దేశంలో వర్షం లేకపోవడం వలన ఆ వాగు ఎండిపోయింది. Viz kapitola |