1 యోహాను 5:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 తప్పులన్నీ పాపమే, మరణానికి నడిపించని పాపం ఉంది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 సకల దుర్నీతియు పాపము; అయితే మరణకరము కాని పాపము కలదు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 సమస్త దుర్నీతీ పాపమే. కాని మరణం కలిగించని పాపం కూడా ఉంది. Viz kapitolaపవిత్ర బైబిల్17 ఏ తప్పు చేసినా పాపమే. కాని మరణానికి దారితీయని పాపాలు కూడా ఉన్నాయి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 తప్పులన్నీ పాపమే, మరణానికి నడిపించని పాపం ఉంది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము17 తప్పులన్నీ పాపమే, మరణానికి నడిపించని పాపం ఉంది. Viz kapitola |