1 యోహాను 3:13 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 నా సహోదరి సహోదరులారా, ఒకవేళ లోకం మిమ్మల్ని ద్వేషిస్తే, ఆశ్చర్యపడకండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించినయెడల ఆశ్చర్యపడకుడి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 నా సోదరులారా, ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తే ఆశ్చర్యపడకండి. Viz kapitolaపవిత్ర బైబిల్13 ప్రపంచం మిమ్మల్ని ద్వేషిస్తే ఆశ్చర్యపడకండి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 నా సహోదరి సహోదరులారా, ఒకవేళ లోకం మిమ్మల్ని ద్వేషిస్తే, ఆశ్చర్యపడకండి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము13 నా సహోదరి సహోదరులారా, ఒకవేళ లోకం మిమ్మల్ని ద్వేషిస్తే, ఆశ్చర్యపడకండి. Viz kapitola |